Mana Indur News
సాంకేతికం

కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి

174 మందిని కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌

MI
By Mana Indur News•October 7, 2026
1
Share
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు మాన్‌కైండ్ ఫార్మా రూ.కోటి

మన ఇందూర్ న్యూస్

ప్రాణాలకు తెగించి 174 మందిని కాపాడి ప్రపంచ వ్యాప్తంగా హీరో అనిపించుకోవడమే కాకా మన దేశానికి ఎంతో పేరు తెచ్చిన ఫ్లై దుబాయ్‌ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు మాన్‌కైండ్ ఫార్మా రూ.1 కోటి ఆర్థిక సాయం ప్రకటించింది.అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యం, సమయస్ఫూర్తితో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసినందుకు ఆయనకు, కుటుంబానికి ఈ మొత్తాన్ని అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది..

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5