Mana Indur News

తెలంగాణ

తెలంగాణ నుండి తాజా వార్తలు

Ebola: ఎబోలా వైరస్ వ్యాప్తి, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)
5/17/2026

Ebola: ఎబోలా వైరస్ వ్యాప్తి, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)

పంచ ఆరోగ్య సంస్థ (WHO), DR కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.

ఇందిర‌మ్మ ఇళ్లు... కేంద్రం వాటా కోసం ఎదురు చూస్తున్నాం: మంత్రి పొంగులేటి
5/17/2026

ఇందిర‌మ్మ ఇళ్లు... కేంద్రం వాటా కోసం ఎదురు చూస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

TG EAPCET Results 2026 :తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల విడుదల... టాప్-10 ర్యాంకర్లు వీరే,ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
5/17/2026

TG EAPCET Results 2026 :తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల విడుదల... టాప్-10 ర్యాంకర్లు వీరే,ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఈఏపీ సెట్ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి.బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేవలు ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.

వాహనదారులకు బిగ్ షాక్: సీఎన్‌జీ ధర మరోసారి పెంపు... పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగనున్నాాయా?
5/17/2026

వాహనదారులకు బిగ్ షాక్: సీఎన్‌జీ ధర మరోసారి పెంపు... పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగనున్నాాయా?

దేశంలోని వాహనదారులకు మరో బిగ్ షాక్ తగిలింది. సీఎన్‌జీ ధరను కేంద్రం మరోసారి పెంచింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యుల పాలిట పిడుగుపాటు...విశ్వాస ఘాతుకం: సీఎం రేవంత్ రెడ్డి
5/16/2026

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యుల పాలిట పిడుగుపాటు...విశ్వాస ఘాతుకం: సీఎం రేవంత్ రెడ్డి

ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే. ప్రపంచంలో భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుంది!?’అని ప్రధాని నరేంద్రమోడీ నిలదీశారు.