Mana Indur News
తెలంగాణ

8 గంటలకు మాదిగ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొననున్న కవితక్క

8 గంటలకు గోషామహల్ నియోజకవర్గంలోని జుమ్మెరాత్ బజార్ దేవినగర్ ఉప్పలమ్మ ఆలయం

Pa
By Patendla Ramesh •October 12, 2026
4
Share
8 గంటలకు మాదిగ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొననున్న కవితక్క

మన ఇందూర్ న్యూస్ హైదరాబాద్:

(సోమవారం) రాత్రి 8 గంటలకు గోషామహల్ నియోజకవర్గంలోని జుమ్మెరాత్ బజార్ లో గల దేవినగర్ ఉప్పలమ్మ ఆలయం వద్ద మాదిగ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొననున్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు

Location:

https://maps.app.goo.gl/1VyBc5UxP8wsdzMh6?g_st=ac

#trs batukamma.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5