రాజకీయం
రాజకీయం నుండి తాజా వార్తలు

5/17/2026
తుఫాన్ బీభత్సానికి ముందు ప్రశాంతత...: ట్రంప్ సంచలన పోస్టు
అయితే ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులను మళ్లీ ప్రారంభిస్తుందా? అనే ప్రశ్నలు కొద్ది రోజులుగా తలెత్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

5/17/2026
సీఎం విజయ్ మంత్రులకు శాఖల కేటాయింపు: దళపతి వద్దే హోంశాఖ... మిగిలిన మంత్రుల శాఖలు ఇవే
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్‌లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. తొమ్మిది మంది మంత్రులకు శాఖలను కేటాయించారు. కొత్త ప్రభుత్వంలో కీలకమైన హోం, పోలీస్, సాధారణ పరిపాలన వంటి కీలక శాఖలను విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.

