Mana Indur News
రాజకీయం

దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు ఇందిరా గాంధీ

ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

Bu
By Bushan •November 19, 2026
29
Share
దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు ఇందిరా గాంధీ

మన ఇందూర్ న్యూస్/భీంగల్:

దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు స్వర్గీయ ఇందిరా గాంధీ అని పట్టణ అధ్యక్షుడు పర్స అనంత రావు, మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ అన్నారు.గురువారం భారతదేశ ప్రథమ మహిళ ప్రధానమంత్రి ఉక్కు మహిళ దేశ సేవకై తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పట్టణ అధ్యక్షుడు పర్స అనంత రావు, మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మండల అధికార ప్రతినిధి వాక మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ జే జే నర్సయ్య మున్సిపల్ కౌన్సిలర్ తోట సతీష్. అంజుమలి మరియు మహమ్మారి సందీప్. మండల ఫోరం అధ్యక్షులు అరికెల మైనార్టీ మండల ప్రెసిడెంట్ కలీం పురానిపేట్ సర్పంచ్ సుమ దేవేందర్. భీమ్గల్ టౌన్ వార్డ్ అధ్యక్షులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5