Mana Indur News
స్థానిక వార్తలు

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ జిల్లా కలెక్టర్

KA
By KARKA RAMESH•October 1, 2026
1504
Share
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

మన ఇందూర్ న్యూస్ / నిజామాబాద్ సిటీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు నెలల పాటు కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రసూతి సెలవులో ఉండగా, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇంచార్జి కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. సెలవు ముగిసిన మీదట కలెక్టర్ ఇలా త్రిపాఠి తిరిగి నిజామాబాద్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5