గుప్త నిధుల తవ్వకాలు
యాలాల మండలం బండమీది పల్లి వద్ద
Ji
By Jithendhar reddy •October 6, 2026
3

యాలాల మండలం బండమీది పల్లి వద్ద..
గుప్త నిధుల తవ్వకాలు!
పక్కా సమాచారంతో యాలాల పోలీసుల దాడులు
మన ఇందూర్ న్యూస్ / వికారాబాద్:
క్షుద్ర పూజలు జరిపి జెసిబి తో తవ్వకాలు జరుపుతుండగా పోలీసుల దాడి,పట్టుబడిన 6 వ్యక్తులు పట్టుబడిన వారిలో ఓ సర్పంచ్ భర్తతోపాటు ఓ గ్రామ మాజీ సర్పంచ్ ఇతరులు ఉన్నట్లు తెలిసింది. మరో ముగ్గురు వ్యక్తులు పరార్ జెసిబి తో పాటు రెండు కార్లు సీజ్ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో సంఘటన ఘటనాస్థలి వద్ద యాలాల ఎస్సై విట్టల్ రెడ్డి విచారణ కేసు నమోదు చేసి ఎస్ ఐ విచారణ చేపట్టారు.






