భారీగా తగ్గిన బంగారం ధర... మే 16వ తేదీ శనివారం పసిడి ధరలు ఇవే... ఒక్క రోజులోనే ఏకంగా రూ. 5000 త
బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. నేడు మే 16వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 159,100 రూపాయలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 145,842 రూపాయలు పలుకుతోంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు.

బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. నేడు మే 16వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 159,100 రూపాయాలు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 145,842 రూపాయలు పలుకుతోంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరగడమే అని చెప్పవచ్చు. డాలర్ విలువ పెరిగే కొద్దీ కూడా అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పైన వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం కన్నా కూడా ట్రెజరీ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో పసిడి ధర ఒక వారం కనిష్ట స్థాయికి పడిపోయింది అని చెప్పవచ్చు.
ఈ వారం ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర సుమారు మూడు శాతం వరకు తగ్గినట్లు గమనించవచ్చు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర రెండు శాతం తగ్గి ఒక ఔన్స్‌కు 4560 డాలర్లకు పడిపోయినట్లు చూడవచ్చు. మే 5వ తేదీ తర్వాత బంగారం ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రధానంగా చెప్పవచ్చు. పసిడి ధరలు గమనించినట్లయితే కేవలం ఒక రోజులోనే సుమారు 128 డాలర్లు తగ్గినట్లు గమనించవచ్చు. జూన్ డెలివరీకి చెందినటువంటి యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 2.7% నష్టపోయి 4561 డాలర్స్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
డాలర్ బలపడటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించడం వల్ల కూడా బంగారం వంటి సేఫ్ పెట్టుబడులపై ఆసక్తి తగ్గింది అని చెప్పవచ్చు. దీంతో బంగారంలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది






