14 న వినాయక చవితి
సెప్టెంబర్ 14 వినాయక చవితి పండగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధ లతో ఘనంగా జరుపుకోనున్నారు.
KA
By KARKA RAMESH•September 12, 2026
41

సెప్టెంబర్ 14 వినాయక చవితి పండగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధ లతో ఘనంగా జరుపుకోనున్నారు.
స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి శుభ ముహూర్తం 2026 సెప్టెంబర్ 14 ఉదయం 7:06 నిమిషాలకు ప్రారంభమై 15 ఉదయం 7:44 నిమిషాలకు ముగుస్తుంది. కావున 14న వినాయక ప్రతిష్ట, పూజ చేయుటకు ఉదయం 10:50 ని॥ల నుంచి మధ్యాహ్నం 1:20 నిమిషాల వరకు (మధ్యాహ్నం సమయం లోనే చేయడం శ్రేయస్కరం) ఉత్తమ సమయంగా ఉందని పురోహితులు చెబుతున్నారు. కాగా ఈ పాటికే మండపాలను ముస్తాబు చేశారు. వినాయకులను మండపాలకు తీసుకెళ్లేందుకు యువకులు, గ్రామస్తులు
మరింత సమాచారం / మూలం:Shiva charan పంతులు






