Mana Indur News
స్థానిక వార్తలు

ధర్పల్లి గ్రామానికి చెందిన 18 మందికి సీఎంఅర్ఎఫ్ చెక్కులు అందజేత

డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్

Sa
By Santhosh dharpally •September 26, 2026
17
Share
ధర్పల్లి గ్రామానికి చెందిన 18 మందికి సీఎంఅర్ఎఫ్ చెక్కులు అందజేత

మన ఇందూర్ /నిజామాబాద్:

ధర్పల్లి గ్రామానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు శనివారం సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను  డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్రాజ్, సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  గ్రామ శాఖ అధ్యక్షుడు వి. చక్రపాణి, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డ్  సభ్యుల పిండి మమతా రాజ్ నిమ్మల వినయ్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు అంకం ఆనంద్, మజీద్, గంగాధర్,రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5