Mana Indur News
తెలంగాణ

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తెలంగాణ బలమైన గాలులు వీచే అవకాశం.. వాతావరణ శాఖ

KA
By KARKA RAMESH•September 20, 2026
27
Share
దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో గంటకు 70-75 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, బీహార్ సహా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు పంటలను భద్రపరుచుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5