Mana Indur News
స్థానిక వార్తలు

జన ప్రియ నగర్ లడ్డు వేలం రూ.27,500

రూ. 27,500 లకు లడ్డును వేలంలో  దక్కించుకున్న గడ్డం రాజిరెడ్డి

Ra
By Ravi Nayak •September 23, 2026
5
Share
జన ప్రియ నగర్ లడ్డు వేలం రూ.27,500

మన ఇందూర్/నిజామాబాద్ అర్బన్ :

18వ డివిజన్ ముబారక్ నగర్ శ్రీ జనప్రియ నగర్ కాలనీలో ఓం గణేష్ మండలి ఆధ్వర్యంలో లడ్డూ వేలం పాట నిర్వహించడం జరిగింది. గడ్డం రాజిరెడ్డి 27,500 పాట పాడి గణపతి లడ్డును దక్కించుకున్నారు వారికి కాలనీ అధ్యక్షులు రవీందర్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ కోశాధికారి నర్సింగ్ రావు కమిటీ సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అలాగే పిల్లలకు మహిళలకు ఆటల పోటీ నిర్వహించడం జరిగింది గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు నిమజ్జన కార్యక్రమం మంగళహారతి తో గణపతి నిమర్జనం కార్యక్రమం శోభయాత్ర జరిగింది ఇట్టి కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5