Mana Indur News
స్థానిక వార్తలు

AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భానోత్ రఘురాం నాయక్‌

నిజామాబాద్ జిల్లా AISF నాయకులు హర్షం వ్యక్తం

MI
By Mana Indur News•October 3, 2026
9
Share
AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భానోత్ రఘురాం నాయక్‌

AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భానోత్ రఘురాం నాయక్‌

మన ఇందూర్ న్యూస్ నిజామాబాద్ అర్బన్

AISF రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భానోత్ రఘురాం నాయక్‌ ను ఎన్నుకున్నారు. AISF 90వ రాష్ట్రస్థాయి వార్షికోత్సవాలు హన్మకొండ నగరంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భానోత్ రఘురాం నాయక్‌ ను ఎన్నుకోవడం జరిగింది..ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా AISF నాయకులు హర్షం వ్యక్తం చేశారు. విద్య రంగ సమస్యల పైన భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5