Mana Indur News
స్థానిక వార్తలు

నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై దారుణ హత్య

రాజారాజేంద్ర చౌరస్తా సమీపంలో ఘటన కలకలం

MI
By Mana Indur News•September 17, 2026
15
Share
నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై దారుణ హత్య

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్:

నిజామాబాద్ నగరంలో నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. గురువారం రాజారాజేంద్ర చౌరస్తా వద్ద మల్టీఫ్లెక్స్ థియేటర్ సమీపంలో ఈ ఘటన కలకలం రేపింది. హరిబాబు అనే వ్యక్తిని తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలు కోసే కత్తితో నరికిన దుండగులు హతమార్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురికి తరలించి దర్యాప్తు చేపట్టారు. ఎందుకు చంపారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5