Mana Indur News
స్థానిక వార్తలు

అభంగపట్నం విద్యార్థులకు పెన్నులు, రైటింగ్ పాడ్స్ పంపిణీ

శ్రీకృష్ణ ఫౌండేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో

KA
By KARKA RAMESH•September 19, 2026
1
Share
అభంగపట్నం విద్యార్థులకు పెన్నులు, రైటింగ్ పాడ్స్ పంపిణీ

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

శ్రీకృష్ణ ఫౌండేషన్ నిజామాబాద్ ద్వారా జడ్.పి.హెచ్.ఎస్ అభంగపట్నం విద్యార్థులకు పెన్నులు, రైటింగ్ పాడ్స్ కంపాస్ బాక్స్ లను పంపిణీ చేసినట్లు
ఫౌండేషన్ సభ్యులు బాలకృష్ణ తెలిపారు.
చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లేష్, పాఠశాల సిబ్బంది కోటేశ్వరరావు, గోపిడి రవీందర్ రెడ్డి, సంజీవ్, అనిల్, మహిళా సిబ్బంది గోపికల, సభ్యులు వాసంతి, దయాకర్, చిదంబర్, ప్రసాద్ పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5