Mana Indur News
స్థానిక వార్తలు

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన సర్పంచ్

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికికృతజ్ఞతలు

RC
By RC Reddy •September 17, 2026
6
Share
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోసిన సర్పంచ్

మన ఇందూర్ నర్సింగ్ పల్లి : సిరికొండ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో కైతా దీనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ తెడ్డు సుగుణ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ముగ్గు పోశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డికి లబ్ధిదారుడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రావణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి పాషా, బీఎల్ఓ నవీన్ పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5