Mana Indur News
స్థానిక వార్తలు

ఆర్టీసీ కాలనీలో కుంకుమార్చన

మాణిక్ బండారు శివారులో గల ఆర్టీసీ కాలనీలో కార్యక్రమం

KA
By KARKA RAMESH•September 18, 2026
1
Share
ఆర్టీసీ కాలనీలో కుంకుమార్చన

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

మండలంలోని మాణిక్ బండారు శివారులో గల ఆర్టీసీ కాలనీ శక్తి హనుమాన్ గణేష్ మండలి వద్ద శుక్రవారం మహిళా భక్తులు పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రమోద్, కాలనీ పెద్దలు రాజేందర్, రోహిత్, సుదర్శన్ గౌడ్, రాములు, నాగభూషణం, పవన్, రామ్, శ్యామ్, పుష్ప, పద్మజ, మయూరి పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5