Mana Indur News
స్థానిక వార్తలు

హాకీ అకాడమీకి తూంపల్లి విద్యార్థుల ఎంపిక

తూంపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఎస్ ఏ టి ఎస్ అకాడమీ కి ఎంపిక

RC
By RC Reddy •September 17, 2026
2
Share
హాకీ అకాడమీకి తూంపల్లి విద్యార్థుల ఎంపిక

మన ఇందూర్ సిరికొండ:

తూంపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఎస్ ఏ టి ఎస్ అకాడమీ కి ఎంపికైనట్లు పీఈటీ నగేష్ తెలిపారు. బుఖ్య జలజా, బొల్లబోయిన జశ్వంత్, బాదావత్ చికిత, బుఖ్య అఖిల, బోడా రూపిక ప్రతిభతో రాష్ట్ర స్థాయి అకాడమీకి ఎంపికయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులను సర్పంచ్ రాజేందర్, హాకీ అసోసియేషన్ ప్రతినిధులు, ఎంఈఓ రాములు, ఉపాధ్యాయులు అభినందించారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5