Mana Indur News
స్థానిక వార్తలు

ఉచిత మట్టి గణేష్ విగ్రహాల పంపిణి చేసిన అదనపు కలెక్టర్ భుజంగరావు

పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది.

KA
By KARKA RAMESH•September 12, 2026
2
Share
ఉచిత మట్టి గణేష్ విగ్రహాల పంపిణి చేసిన అదనపు కలెక్టర్ భుజంగరావు

పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత బాధ్యత మన అందరిపై ఉందని అదనపు కలెక్టర్ భుజంగరావు అన్నారు. శనివారం వినాయక చవితి పండుగ ను పురస్కరించుకొని కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మట్టి గణేష్ విగ్రహాల పంపిణి కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కలెక్టర్ భుజంగారావు పంపిణీ చేశారు.పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోవాలన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలొ భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను ఉచితంగా అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహంచడం జరిగిందని పర్యావరణ ఇంజనీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగారావు, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ రవిదాస్, జూనియర్ అసిస్టెంట్ సిబ్బంది పాల్గొన్నారు.

 

మరింత సమాచారం / మూలం:I pr

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5