ఐమాక్స్ లైట్లను సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు
ధర్పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో
BI
By BILLA SANTHOSH •September 30, 2026
4

మన ఇందూర్ న్యూస్ /నిజామాబాద్ అర్బన్ :
ధర్పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నిధులతో బుధవారం నూతన ఐమాక్స్ లైట్లను సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ వెలుగులు మెరుగుపరచడంతో ప్రజలకు రాత్రివేళల్లో సౌకర్యం కలగనుంది. ఈ కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డు సభ్యుడు గణపురం రాజు తదితరులు పాల్గొన్నారు.






