కోట గల్లీలో లక్ష్మీ గణపతి హోమము
మహా అన్నదానం.
MI
By Mana Indur News•September 23, 2026
10

శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం కోట గల్లీలో మైసమ్మ వీధి చౌరస్తా నందు కోట గల్లి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈరోజు లక్ష్మీ గణపతి హోమము మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినారు కోట గల్లి లోపల భక్తులు గల్లీనివాసులు పుర ప్రముఖులు అందరూ పాల్గొన్నారు






