విద్యుత్ సరఫరాకు అంతరాయం
విద్యుత్ శాఖ ఏడిఈ టౌన్ 3 వినోద్

విద్యుత్ సరఫరాకు అంతరాయం
మన ఇందూర్ న్యూస్/నిజామాబాద్:
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని
విద్యుత్ శాఖ ఏడిఈ టౌన్ 3
వినోద్ తెలిపారు. 33/11 కేవీ సబ్స్టేషన్, వినాయక్ నగర్ పరిధిలోని 11 కేవీ వినాయక నగర్ 2 ఫీడర్పై & ఆర్యనగర్ 2 ఫీడర్స్ టవర్స్ పనుల చేయడానికి అవసరమైన నిర్వహణ పనులు చేపట్టనున్నందున, ఆదివారం ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 03:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు.
ఈ విద్యుత్ సరఫరా అంతరాయం క్రింది ప్రాంతాలకు వర్తిస్తుంది:
11 kv ఆర్యనగర్ 2 ఫీడర్స్
1. విశాల్ మార్ట్ ఏరియా,2. ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఏరియా, 3. జాకీ షోరూం నిజామాబాద్ చికెన్ సెంటర్ ఏరియా,4. రామరాజు కాటన్
11 కేవీ వినాయక నగర్ 2
1.అగర్వాల్ హాస్పిటల్ 2. పులాంగ్ హనుమాన్ నగర కావున, పై ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, ముందస్తు ఏర్పాట్లు చేసుకుని, విద్యుత్ శాఖకు సహకరించవలసిందిగా కోరడమైనది.8712485801&1912






