Mana Indur News
తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

మన ఇందూర్ మన వార్తలు.. మన గణపతి బప్పా

KA
By KARKA RAMESH•September 14, 2026
8
Share
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు పాఠకులకు శ్రేయోభిలాషులకు మన ఇందూర్ న్యూస్ తరుపున వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి పర్వదినాన విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. గణపతి దీవెనలతో ప్రతి ఇంటా సుఖ సంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం..

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5