వినాయక మండపాలను దర్శించుకున్న మానాల మోహన్ రెడ్డి
రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
S.
By S.KISHOR •September 18, 2026
10

మన ఇందూర్ భీంగల్ రూరల్ :
వినాయక నవరాత్రులను పురస్కరించుకొని మండలంలోని సికింద్రపూర్,గోన్ గొప్పలతో పాటు భీమ్‌గల్ లో వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి దర్శించుకున్నారు.భక్తిశ్రద్ధలతో నవరాత్రులు నిర్వహించుకుని ప్రశాంత వాతావరణంలో నిమర్జనం నిర్వహించుకోవాలని మోహన్ రెడ్డి తెలిపారు.బోధిరేస్వామి,కన్నె సురేందర్, నాగేంద్రబాబు,సుంకరి సురేష్,గోపాల్ నాయక్,నితీష్ రెడ్డి,చిన్నారెడ్డి గోన్ గొప్పల సర్పంచ్ చరణ్ గౌడ్,శ్రవణ్, హరీష్ వెంట ఉన్నారు.






