Mana Indur News
స్థానిక వార్తలు

నామినేషన్ వేసిన జగన్ మోహన్ గౌడ్.

రెడ్ క్రాస్ సేవలను జిల్లాలో ఇంకా మరింత పటిష్టం చేయడం కోసం.

KA
By KARKA RAMESH•September 24, 2026
52
Share
నామినేషన్ వేసిన జగన్ మోహన్ గౌడ్.

మన ఇందూర్ /నిజామాబాద్ అర్బన్ :

అక్టోబర్ 4వ తేదీన జరగనున్న నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేయడం కోసం గురువారం రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో న్యాయవాది మల్లెపూలు జగన్మోహన్ గౌడ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..రెడ్ క్రాస్ సేవలను జిల్లాలో ఇంకా మరింత పటిష్టం చేయడం కోసం, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడం తోపాటు ప్రజలకు ఎల్లవేళలా రక్తాన్ని అందించే విధంగా, జిల్లాలో అనేక సేవ నిర్వహించి ఇంకా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయడం కోసం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలియజేశారు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించలని విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు.

#రెడ్ క్రాస్ సేవలు.

#నామినేషన్*

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5