Mana Indur News
స్థానిక వార్తలు

విద్యార్థినికి నగదు ప్రోత్సాహం

ట్రస్టు ఉమ్మడి జిల్లా బాధ్యులు పాట్కూరి తిరుపతి రెడ్డి చేతుల మీదుగా 10 వేల చెక్కు అందజేత

KA
By KARKA RAMESH•September 18, 2026
1
Share
విద్యార్థినికి నగదు ప్రోత్సాహం

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా హైస్కూల్ లో పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని అక్షయకు గోర్తి ఈశ్వర ట్రస్ట్ వ్యవస్థాపకులు ఉషా బాల పవన్ కుమార్ ల ఆర్థిక సహాయంతో నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ట్రస్టు ఉమ్మడి జిల్లా బాధ్యులు పాట్కూరి తిరుపతి రెడ్డి చేతుల మీదుగా రూపాయలు 10 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సాయన్న ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5