తె. యూ. గర్ల్స్ హాస్టల్ వార్డెన్ గా డాక్టర్. ఎల్. జ్యోత్స్న
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆదేశాలు జారీ
Pi
By Pilolla Raju •September 22, 2026
12

మన ఇందూర్/ డిచ్ పల్లి:
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు గర్ల్స్ హాస్టల్ వార్డెన్ గా గతంలో సేవలందించిన డా. జోష్ణ ను మరోసారి వార్డెన్‌గా నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ పునర్నియామకం పట్ల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు డా. జోష్ణకు అభినందనలు తెలియజేశారు.
#TU
#Telangana university News.






