ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ కు సన్మానం.
గౌతమ్ భవిష్యత్ లో మరెన్నో ఉన్నత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
Pi
By Pilolla Raju •September 28, 2026
2

మన ఇందూర్ న్యూస్/ డిచ్పల్లి
యువ ఆపదమిత్ర వాలంటీర్ గౌతమ్ ఎన్ ఎస్ ఎస్ యూనిట్-1 నుంచి 7వ బెటాలియన్ డిచ్పల్లి లో 7 రోజుల యువ ఆపద మిత్ర శిక్షణ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా గౌతమ్ ను ఎన్ ఎస్ ఎస్ యూనిట్ -I ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సి. హెచ్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా డాక్టర్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. గౌతమ్ భవిష్యత్ లో మరెన్నో ఉన్నత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సీ హెచ్ శ్రీనివాస్, తో పాటు డాక్టర్ ఏ.పున్నయ్య, డాక్టర్. టి. సంపత్, డాక్టర్ దత్తహరి, డాక్టర్ నర్సయ్య, డాక్టర్ ప్రవీణ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.






