Mana Indur News
కల్చరల్

ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు సయ్యద్ కు సన్మానం

వినాయకుని దర్శించుకున్న ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్.

S
By S KISHOR •September 22, 2026
3
Share
ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు సయ్యద్ కు సన్మానం

మన ఇందూర్/భీమ్‌గల్ రూరల్ :

ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రహమాన్ వినాయక చవితి పురస్కరించుకొని మంగళవారం భీమ్‌గల్ మండలం జగిర్యాల్ గ్రామంలోని ఈగల్స్ యూత్ వినాయకుని దర్శించుకున్నారు.యూత్ సభ్యులు రెహమాన్ కు శాలువాతో ఘనంగా సన్మానించారు.రాబోయే రోజుల్లో విద్యార్థుల హక్కుల కోసం,యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని, మా వంతు పూర్తి మద్దతు ఉంటుందని యూత్ సభ్యులు అన్నారు.ఈగల్స్ యూత్ సభ్యులకు రెహమాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5