Mana Indur News
కల్చరల్

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.

జిల్లా BC సంక్షేమ అధికారిని ఎం. సాయికుమార్ కు వినతి..

KA
By KARKA RAMESH•September 24, 2026
4
Share
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి.

మన ఇందూర్/నిజామాబాద్ అర్బన్:

జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పట్టణ సంఘం అధ్యకులు పెంట దత్తాద్రి కోరారు. గురువారం జిల్లా BC సంక్షేమ అధికారిఎం. సాయికుమార్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పద్మశాలి అభివృద్ధి కమిటి నిజామాబాద్ పక్షాన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని సెప్టెంబర్ 27 న సజావుగా జరుపాలన్నారు.బీసీ నాయకులను అందరికి ఆహ్వానం పంపించాలని కోరారు.పట్టణ సంఘం అధ్యకులు పెంట దత్తాద్రి, భీమర్తి రవి, కొండా వత్రి రాజేందర్, మేక శ్రీనివాస్, సిరిగాధ మనోహర్ వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5