Mana Indur News
స్థానిక వార్తలు

ప్రతి తాండ ను గ్రామ పంచాయతీ గా మార్చిన దేవుడు కేసీఆర్

17న ప్రతి తాండలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలి

MI
By Mana Indur News•September 16, 2026
4
Share
ప్రతి తాండ ను గ్రామ పంచాయతీ గా మార్చిన దేవుడు కేసీఆర్

మన ఇందూర్ నిజామాబాద్ రూరల్

తాండలను ను గ్రామ పంచాయతీ గా మార్చిన దేవుడు కేసీఆర్ అని ధర్పల్లి మండలంలోని ప్రతి తాండ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.ధర్పల్లి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ బంజారా కుటుంబ సభ్యులు ఈ నెల 17న ప్రతి ఒక్క తాండలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ రూరల్ ఇంచార్జీ బాజిరెడ్డి జగన్ ఆదేశించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రతి తాండకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5