Mana Indur News
స్థానిక వార్తలు

సీనియర్ జర్నలిస్టు కొట్టూరు శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో ఉండాలి

సీనియర్ జర్నలిస్టు కొట్టూరు శ్రీనివాస్ కు జన్మ దిన శుభాకాంక్షల వెల్లువ

JI
By JITHENDHAR REDDY •September 20, 2026
26
Share
సీనియర్ జర్నలిస్టు కొట్టూరు శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో ఉండాలి

మన ఇందూర్ నిజామాబాద్ అర్బన్

సీనియర్ జర్నలిస్టు ప్రధాన పత్రికలలో సేవలు అందించిన కొట్టూరు శ్రీనివాస్ కు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని స్టాపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గుండాజి శ్రీనివాస్ అన్నారు. సెప్టెంబర్ 20 న సీనియర్ పాత్రికేయులు మా ప్రియతమా సోదరులు శ్రీనన్న కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఆయన ఎన్ని ప్రధాన పత్రికలలో పని చేశారని, ఆయన లాంటి వారితో పత్రిక పత్రిక రంగంలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ప్రజా గళం జిల్లా ప్రతినిధిగా పనిచేస్తున్న తాను ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. కొట్టూరు శ్రీనివాస్ కు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచారెడ్డి శ్రీకాంత్, వాగ్మరే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాజు,
ప్రజా గళం సీఈఓ కొక్క రవి కుమార్,
ప్రజా పక్షం నిజామాబాద్ జిల్లా స్టాఫర్ కర్క రమేష్, ప్రతి పక్షం
నర్సయ్య, మెట్రో న్యూస్ స్టాఫర్ మల్లె పూల నవీన్, తెలంగాణ వాణి సదానంద్, జనం సాక్షి జిల్లా స్టాఫర్ శ్రీనివాస్ రెడ్డి, నినాదం శ్రీధర్, ప్రజా జ్యోతి హైమద్, బిగ్ న్యూస్ స్టాఫర్ రాజేష్, ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5