Mana Indur News
కల్చరల్

ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు.

పట్టణ పద్మశాలి సంఘము అధ్యక్షులు పెంట దత్తాద్రి ఆధ్వర్యంలో

KA
By KARKA RAMESH•September 26, 2026
3
Share
ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు.

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్ :

పద్మశాలి ముద్దు బిడ్డ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు పట్టణ పద్మశాలి సంఘము అధ్యక్షులు పెంట దత్తాద్రి ఆధ్వర్యంలో భక్త మార్కండేయ మందిరంలో పంతులు సైబ రాజనీష్ అనిల్ వారి కుటుంబ సభ్యులని ఆశీర్వదిస్తూ అభిషేకం, అర్చన కార్యక్రమలు చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘము ప్రధాన కార్యదర్శి చౌటి. భూమేశ్వర్ సంయుక్త కార్యదర్శి యెనుగందుల సుభాష్, బుస రవి మార్కండేయ మందిర చైర్మన్ భీమర్తి సురేందర్ డైరెక్టర్లు శ్రీ రాం మురళి, కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భీమర్తి రవి, ప్రధాన కార్యదర్శి కొండవత్రి రాజేందర్, కోశాధికారి మేక శ్రీనివాస్,వంగ రాజు, ఇరుముల శివలింగం, యువజన సంఘము నాయకులు ఎర్రగుంట శ్రీనివాస్, శ్రీ నమాల శ్రీనివాస్ రాం మురళి, శివ , చిలివేరి ప్రసాద్, పద్మశాలి ప్రభుత్వ వర్కింగ్ అండ్ రిటైర్ట్ ఉద్యోగుల సంఘము అధ్యక్షులు చౌకే వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి అశం నవీన్ కుమార్, తర్ప అధ్యక్షులు బొట్టు వెంకటేష్, దాసరి వెంకటేష్ , వేముల భూమేశ్వర్, అంకం రాజేందర్ మాజీ అధ్యక్షులు మనోహర్, పెద్దలు సలదారులు మైసల నారాయణ మహిళ సంఘము అధ్యక్షులు దోర్నాల సంధ్య, అన్నం లక్మి, భజన కమిటి అధ్యక్షులు దోర్నాల రవి, కార్యాలయ ఇంచార్జి బింగి శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

#ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5