బర్దిపూర్ పల్లె దవాఖానలో ఆకస్మిక తనిఖీ
జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ
KA
By KARKA RAMESH•October 1, 2026
5

బర్దిపూర్ పల్లె దవాఖానలో ఆకస్మిక తనిఖీ
మన ఇందూర్ న్యూస్/ డిచ్పల్లి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ గురువారం బర్దిపూర్ పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. టీకాల ప్రక్రియపై సిబ్బందికి సూచనలు చేస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. పి రాజు






