Mana Indur News
స్థానిక వార్తలు

టిపిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన డిచ్పల్లి మండల్ కాంగ్రెస్ కార్యదర్శి

మహేష్ కుమార్ గౌడ్ సేవలు ఎనలేనివి

KA
By KARKA RAMESH•September 16, 2026
4
Share
టిపిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన డిచ్పల్లి మండల్ కాంగ్రెస్ కార్యదర్శి

టిపిసిసి అధ్యక్షునిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలసినట్లు డిచ్పల్లి మండల్ కాంగ్రెస్ కార్యదర్శి ఎల్ దత్తాద్రి (రాంపూర్)తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలసి శుభాకాంక్షలు తెలిపామన్నారు. మహేష్ కుమార్ గౌడ్ చేసిన సేవలు ఎనలేనివన్నారు. ఆయన ముందు చూపుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5