Mana Indur News
విద్య Education

శ్రీ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకుల కొండూరు ప్రాథమిక పాఠశాలకు గ్రీన్ బోర్డుల విరాళం

విలువ సుమారు రూ. 10 వేల విలువ చేసే గ్రీన్ బోర్డుల అందజేత

KA
By KARKA RAMESH•November 17, 2026
11
Share
శ్రీ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకుల కొండూరు ప్రాథమిక పాఠశాలకు గ్రీన్ బోర్డుల విరాళం

శ్రీ కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకుల కొండూరు ప్రాథమిక పాఠశాలకు గ్రీన్ బోర్డుల విరాళం

మన ఇందూర్ న్యూస్/ నిజామాబాద్ రూరల్:

ఆకుల కొండూరు ప్రాథమిక పాఠశాలకు శ్రీ కృష్ణ ఫౌండేషన్ ద్వారా నాలుగు గ్రీన్ బోర్డులను అందజేయడం జరిగింది. ఈ గ్రీన్ బోర్డుల మొత్తం విలువ సుమారు రూ. 10,000 వరకు ఉంటుంది.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తరగతి గదుల్లో డస్ట్-లెస్ (Dustless) బోర్డులు ఉండాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ వీటిని పాఠశాలకు అందించింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ, ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు రమేష్ ఇతర ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5