స్వాతంత్ర్య ఉద్యమంతో స్ఫూర్తినిచ్చిన పండగ వినాయక చవితి
సంస్కృతి కార్యక్రమాలకు నెలవు సత్కార భారతి. మాజీ ఎమ్మెల్యే యేండాల లక్ష్మీ నారాయణ

సంస్కృతి కార్యక్రమాలకు నెలవు సంస్కార భారతి
మాజీ ఎమ్మెల్యే యేండాల లక్ష్మీ నారాయణ
మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్
స్వాతంత్ర్య ఉద్యమంతో స్ఫూర్తినిచ్చిన పండగ వినాయక చవితి అని ఇప్పటికీ భక్తి శ్రద్ధ లతో జరుపుకోవడం హైందవ సంస్కృతికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే యేండాల లక్ష్మీ నారాయణ అన్నారు.
నిజామాబాద్ లో సంస్కృతి కార్యక్రమాలకు నెలవు సంస్కార భారతి అని గుర్తు చేశారు.
1990 నుంచి ఎన్నో సంస్కృతిక సేవ కార్యక్రమాలు చేస్తూ సేవ అందించడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా సంస్కార భారతి సభ్యులను అభినందిస్తున్నామన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో
సమాజాన్ని ఏతికృతం చేయడం కోసం బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి నవరాత్రులు తీసుకురావడం జరిగిందన్నారు.
ప్రస్తుతం గల్లి కోక గణపతి ప్రతిష్ట చేస్తున్నారు కానీ ఐక్యత కొంత కొరవడుతుందన్నారు. ఐక్యత కోసమే వినాయక చవితి పండగ ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు శోభా భక్తిని వీడి, నిష్కామ భక్తి తో దేవుడిని ఆరాధించాలని కోరారు. భక్తికి కాదు దేశ భక్తి లోనూ భక్తి ఉన్నదని
ఆనాడు స్వాతంత్ర
ఉద్యమంతో స్ఫూర్తినిచ్చిన పండగ వినాయక చవితి అన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిజేస్తున్నామన్నారు.
#yendala laxmi narayana
#samskara barathi






