"BJYM జిల్లా ప్రధాన కార్యదర్శిగా అజిగిరి రాకేష్"
జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించిన BJYM జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్

మన ఇందూర్ న్యూస్ /నిజామాబాద్ అర్బన్ :
"BJYM జిల్లా ప్రధాన కార్యదర్శిగా అజిగిరి రాకేష్ నియమించబడ్డారు..భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జిల్లా నూతన కార్యవర్గాన్ని BJYM జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ నియమించడం జరిగింది.ఈ కార్యవర్గంలో అజిగిరి రాకేష్ ని జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించడం జరిగింది. అజిగిరి రాకేష్గ తంలో 10 సo.ల పాటు ABVP లో కళాశాల అధ్యక్షుడు నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరకు పని చేయడం జరిగింది. ఈ సందర్భంగా అజిగిరి రాకేష్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో నాకు BJYM ఇందూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నియమించిన MP ధర్మపురి అరవింద్ గారికి, MLA ధన్పాల్ సూర్యనారాయణ MLA పైడి రాకేష్ రెడ్డి కి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి కి, BJP జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కి, BJYM జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ కి, "ప్రత్యేక ధన్యవాదాలు" తెలియజేయడం జరిగింది






