Mana Indur News
రాజకీయం

డిఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎంపీ ధర్మపురి అరవింద్

డి ఎస్ చేసిన సేవలు వెలకట్టలేనివి

KA
By KARKA RAMESH•September 27, 2026
5
Share
డిఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎంపీ ధర్మపురి అరవింద్

డిఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎంపీ ధర్మపురి అరవింద్

మన ఇందూర్ / నిజామాబాద్ అర్బన్:
మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, స్వర్గీయ డి. శ్రీనివాస్( DS) జయంతి సందర్భంగా కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వద్ద గల డి ఎస్  విగ్రహానికి పూలమాలవేసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు.

అత్యంత ప్రజాదరణ పొందిన వార్తలు / Most Popular News

పేజీ / Page 1 of 5